నమస్తే, మేము గోడ్రెజ్ నుంచి.

గోడ్రెజ్ ఎక్స్పర్ట్, అనేది భారతదేశంలోనే మొట్టమొదటి హెయిర్ కలర్ బ్రాండ్, 4 కోట్ల మందికి పైగా ఉపయోగించే అతి పెద్ద హెయిర్ కలర్ సెల్లర్. త్వరితంగా, అందమైన మరియు అమోనియా రహిత కలర్స్ అందిస్తోంది, గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అనేది ఆలోచనలలో ఇంకా యువకులైనవారి కోసం ఒక బ్రాండ్. 

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ వద్ద, మేము ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేట్టుగా చేసేందుకు నిరంతరంగా నూతనమైన మరియు సంరక్షణతో కూడిన హెయిర్ కలర్ తయారు చేస్తున్నాము. మేము మా వినియోగదారులకు ఉత్తమమైన ప్రయోజనాలను అందించడంపై దృష్టి పెడుతున్నాము. గోడ్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీం హెయిర్ కలర్, ఒక రిచ్ క్రెమే హెయిర్ కలర్, గోడ్రెజ్ ఎక్స్పర్ట్ ఒరిజనల్, ఒక ఏకైక పౌడర్ హెయిర్ కలర్ మరియు గోడ్రెజ్ ఎక్స్పర్ట్ ఎడ్‌వాంస్డ్ జెల్ అనేది వాడడానికి అత్యంత సుల్భమైనది. ఇవన్ని కూడా వివిధ షేడ్స్‌లో మరియు సరసమైన ధరలలో లభిస్తాయి.

1975

గోడ్రెజ్ లిక్విడ్ హెయిర్ డై కూడా ప్రారంభించబడింది
మొట్టమొదటి హెయిర్ కలర్ బ్రాండ్‌తో మేము పరిశ్రమలో అగ్రగాములమైయ్యాము.

1975

1981

పౌడర్ హెయిర్ డై- మా కొత్త కానుక
తరువాతి సంవత్సరాల్లో, మేము హెయిర్ కలర్‌తో కొంచెం ధైర్యం తెచ్చుకున్నాము మరియు పౌడర్ రూపంలో హెయిర్ కలర్‌ని అభివృద్ధి చేశాము. భారతీయ వినియోగదారులకు ప్రత్యేకంగా రూపొందించిన వినూత్న హెయిర్ కలర్ కానుకల శ్రేణిలో మొదటిది ఇది.

1995

పౌడర్ డైస్ నుండి & పొట్లాలలోకి బదిలీ
గోడ్రెజ్ హెయిర్ డై అనేది భారతదేశంలోని మొట్టమొదటి బ్రాండు, ఏదయితే హెయిర్ కలర్‌ని చిన్న పాకెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. పౌడర్ హెయిర్ డై సీసాల్లో నుండి పొట్లాలలోకి మేము రూపాంతరం చేసాము - భారతదేశంలో హెయిర్ కలర్ సంస్కృతిని విస్తృతంగా అందుబాటులోకి, సరసమైనదిగా మార్చడం కోసం ఇది ఒక వినూత్న పద్దతిగా రూపొందింది.

2008

గోడ్రెజ్ పౌడర్ హెయిర్ డైస్, గోడ్రెజ్ ఎక్స్పర్ట్ గా పునఃప్రారంభించబడ్డాయి
గోడ్రెజ్ ఎక్స్పర్ట్ పౌడర్ హెయిర్ కలర్స్ అనే పరిధి పరిచయం చేయబడింది.

2008

2011

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ యొక్క రీబ్రాండింగ్
గోడ్రెజ్ ఎక్స్పర్ట్ సంతోషంగా ఉన్న వినియోగదారుల యొక్క ఆధారంతో హెయిర్ కలర్‌లో స్పష్టమైన నాయకుడుగా ఎదిగింది. కానీ మాకు మా వినియోగదారులకు మరింత అందించాలని ఉంది, అందుకు మేము ఒక పెద్ద రీబ్రాండింగ్ అభ్యాసాన్ని ఆరంభించాము మరియు మేము రెండు కొత్త భిన్నత్వాలను జోడించాము: సంరక్షణ - ఒక సహజ రుచితో మరియు అధునాతన - ఒక ఉత్తేజకరమైన జెల్ ఆధారిత ఫార్మాట్ తో కూడిన ప్రఖ్యాతమైన మా ఒరిజినల్‌ కూడా.

2012

విప్లవాత్మకమైన గోడ్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీం
మేము విప్లవాత్మక రీతిలో క్రెమే కలరింగ్‌ని భారతదేశానికి తిరిగి పరిచయం చేసాము. కొలతలు అవసరం లేని ఒక క్రెమే కలర్, వాసనగానీ లేక అమోనియా కానీ కలిగి ఉండదు మరియు అధిక ధర కూడా కాదు.

2015

2015

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీంని కొత్త మల్టి-అప్లికేషన్ ప్యాక్‌లో పరిచయం చేసాము.
మేము ఒక కొత్త మల్టీ-అప్లికేషన్ ప్యాక్‌లో విప్లవాత్మక గోడ్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీంని పరిచయం చేసాము, అందువల్ల మీరు మీ హెయిర్‌ను చాలాసార్లు కలర్ చేసుకోవచ్చు మరియు మీ ఇంటి వద్దే సౌలభ్యంతో కేవలం ఒకే ప్యాక్‌తో రూట్ టచ్-అప్లను కూడా చేయవచ్చు. మా మల్టీ-అప్లికేషన్ ప్యాక్ ఒక కలరెంట్ (ట్యూబ్) & డెవలపర్ (సీసా) తో వస్తుంది, మరియు 2 కలర్ రక్షణ కండీషనర్ పాకెట్స్ ఉంటాయి.

Buy Now