న్యాచురల్ బ్లాక్

న్యాచురల్ బ్రౌన్

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్

భారతదేశపు మొట్టమొదటి ఎవర్ జెల్ హెయిర్ కలర్

కేవలం నీటితో పౌడర్‌ని కలపండి మరియు ఇది ఒక జెల్‌గా మారుతుంది. ఈ జెల్‌ని ఏది ఉత్తమంగా చేస్తుంది? ఇది పైన జారేతీరు మరియు హెయిర్ యొక్క ప్రతి స్ట్రాండ్ కప్పే విధానం, అసలు కారకుండా. ఉత్తమ భాగం ఏమిటంటే అది మీ హెయిర్‌ను మృదువుగా మరియు పట్టులా తయారుచేసే హెయిర్ కండీషనర్లతో నింపబడింది. మా ప్రాడక్టులో కఠినమైన అమోనియా యొక్క ట్రేస్ లేదు కనుక మేము నిజంగా మీ హెయిర్ గురించి శ్రద్ధ వహిస్తాము.

ఇది కడగడానికి ముందు కేవలం 10 నిమిషాలు కలర్ వేసి వదలండి, మరియు బాగా కనిపించేంత,  మీరు అనుభూతి చెందేట్టుగా,బ్రిలియంట్‌గా, వత్తుగా ఉండే హెయిర్ ను దాని కలర్ ను స్వాగతించండి.

మల్టీ-అప్లికేషన్ ప్యాక్ : Rs. 17

Sachet:

ఇప్పుడే కొనండి

ఎక్స్‌పర్ట్ ఫీచర్స్

జెల్ అనేది అద్భుతం

ఈ జెల్‌ని ఇంత మంచిగా ఏది చేస్తుంది?అసలు క్రింద పడకుండా అది జారే తీరు మరియు ప్రతి వెంట్రుకను కవర్ చేసే దీని గుణాలు .

జెల్ అనేది అద్భుతం

ఈ జెల్‌ని ఇంత మంచిగా ఏది చేస్తుంది?అసలు క్రింద పడకుండా అది జారే తీరు మరియు ప్రతి వెంట్రుకను కవర్ చేసే దీని గుణాలు .

10 నిమిషాలు అంతే అయిపోతుంది

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ పౌడర్ హెయిర్ కలర్ అందమైన షేడ్స్ని ఇస్తుంది, చాలా త్వరితం. దీనికి పట్టేది కేవలం 10 నిమిషాలు అంతే. దాని జెల్ ఫార్ములేషన్ కలరింగ్‌ని సులభం చేస్తుంది. ఈ జెల్ కలర్‌ని మీ హెయిర్ మీద రాసి మరియు 10 నిమిషాల వరకూ అలా వదిలేయండి. అది చాలా సులభంగా వదులుతుంది కూడా. హెయిర్ కలరింగ్ అనేది ఇంత సులభంగా ఎప్పుడూ లేదు

10 నిమిషాలు అంతే అయిపోతుంది

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ పౌడర్ హెయిర్ కలర్ అందమైన షేడ్స్ని ఇస్తుంది, చాలా త్వరితం. దీనికి పట్టేది కేవలం 10 నిమిషాలు అంతే. దాని జెల్ ఫార్ములేషన్ కలరింగ్‌ని సులభం చేస్తుంది. ఈ జెల్ కలర్‌ని మీ హెయిర్ మీద రాసి మరియు 10 నిమిషాల వరకూ అలా వదిలేయండి. అది చాలా సులభంగా వదులుతుంది కూడా. హెయిర్ కలరింగ్ అనేది ఇంత సులభంగా ఎప్పుడూ లేదు

3X కండిషనింగ్

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్‌లో 3X కండీషర్లు ఉన్నాయి. అందువల్ల మీరు మీ హెయిర్‌ను శ్రద్ధగా కలర్ చేసినప్పుడు, ఈ కండీషనర్లు మెత్తదనం మరియు మెరుపును జోడిస్తాయి. మీరు మీ హెయిర్‌ను కడగడం అనే సౌలభ్యాన్ని ఆనందించండి. మీరు మీ హెయిర్ ఫ్రిజ్జ్ కాకపోవడం చుసి ఆశ్చర్యపడతారు మరియు ఇది సంరక్షించుకోటానికి వీలుగా ఉంటుంది. మృదువైన, సుందరమైన మరియు సువాసనగల హెయిర్ - మీరు ఎన్నడూ ఒక హెయిర్ కలర్ నుండి వీటిని ఊహించకపోవచ్చు.

3X కండిషనింగ్

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్‌లో 3X కండీషర్లు ఉన్నాయి. అందువల్ల మీరు మీ హెయిర్‌ను శ్రద్ధగా కలర్ చేసినప్పుడు, ఈ కండీషనర్లు మెత్తదనం మరియు మెరుపును జోడిస్తాయి. మీరు మీ హెయిర్‌ను కడగడం అనే సౌలభ్యాన్ని ఆనందించండి. మీరు మీ హెయిర్ ఫ్రిజ్జ్ కాకపోవడం చుసి ఆశ్చర్యపడతారు మరియు ఇది సంరక్షించుకోటానికి వీలుగా ఉంటుంది. మృదువైన, సుందరమైన మరియు సువాసనగల హెయిర్ - మీరు ఎన్నడూ ఒక హెయిర్ కలర్ నుండి వీటిని ఊహించకపోవచ్చు.

'అమోనియా రహితం' అనే హామీ

అమోనియా లేని లేదా అమ్మోనియా రహిత కలర్స్ అమోనియా ఆధారిత కలర్ వలే అంత బలంగా మీ హెయిర్‌ను బ్లీచ్ మరియు లైట్ చేయనివ్వవు. అవి మీ హెయిర్‌లో ఆమినో సంతులనాన్ని నిలబెట్టుకోవడంలో సహాయపడతాయి, దీని వలన మీ హెయిర్‌కు తక్కువ నష్టం ఉంటుంది. గోడ్రెజ్ ఎక్స్పర్ట్ హెయిర్ కలర్స్ శ్రేణిలో ఒకటైన అమోనియా లేని కలర్ మీ హెయిర్‌ను బలంగా ఉంచుతుంది, వాడడానికి సురక్షితంగా ఉంటుంది* మరియు మీ కురులకు అందమైన, దీర్ఘకాలం ఉండే షేడ్స్ని ఇస్తుంది.

'అమోనియా రహితం' అనే హామీ

అమోనియా లేని లేదా అమ్మోనియా రహిత కలర్స్ అమోనియా ఆధారిత కలర్ వలే అంత బలంగా మీ హెయిర్‌ను బ్లీచ్ మరియు లైట్ చేయనివ్వవు. అవి మీ హెయిర్‌లో ఆమినో సంతులనాన్ని నిలబెట్టుకోవడంలో సహాయపడతాయి, దీని వలన మీ హెయిర్‌కు తక్కువ నష్టం ఉంటుంది. గోడ్రెజ్ ఎక్స్పర్ట్ హెయిర్ కలర్స్ శ్రేణిలో ఒకటైన అమోనియా లేని కలర్ మీ హెయిర్‌ను బలంగా ఉంచుతుంది, వాడడానికి సురక్షితంగా ఉంటుంది* మరియు మీ కురులకు అందమైన, దీర్ఘకాలం ఉండే షేడ్స్ని ఇస్తుంది.

ఎలా వాడాలి

 • Step - 1

  చర్మం యొక్క సున్నితత్వాపు పరిక్ష తీసుకోండి

  చర్మం మీద కొంచెం ఈ ప్రాడక్ట్ యొక్క చిన్న మొత్తాన్ని రాసీ ప్రతి ఒక్కసారి కూడా 48 గంటల ముందుగానే చర్మం యొక్క సున్నితత్వాపు పరిక్ష తీసుకోండి.

 • Step - 2

  చర్మం మీద మరకలు లేకుండా ఉంచుతుంది

  చర్మం మరకలు లేకుండా ఉండడానికి పెట్రోలియం జెల్లి లేక నూనె రాయండి.

 • Step - 3

  కలర్ సిద్ధం చేయండి

  ఒక లోహం కాని పాత్రలో లోహంతో చేయబడని చెంచాతో ఈ మొత్తం పౌడర్‌న్ని 25 ఏంఏల్ (5 టీచెంచాల) నీళ్ళతో కలపండి.

 • Step - 4

  ఎలా రాసుకోవాలి

  కడిగి మరియు ఆరబెట్టిన హెయిర్ పైన ఒక బ్రష్‌తో ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి.

 • Step - 5

  10 నిమిషాల వరకూ వదిలేయండి

  10 నిమిషాల వరకూ వదిలేయండి మరియు అప్పుడు హెయిర్‌ని నీళ్ళతో బాగా కడగండి.

తరచుగా ఆడిగే ప్రశ్నలు

'జెల్ కలర్' అంటే ఏమిటి?

మనము ఎలా కలర్ వేసుకుంటామో దానిని మార్చే ఒక విన్నుత్న ఆవిష్కరణే గోడ్రెజ్ ఎక్స్పర్ట్ చే అందించబడిన జెల్ కలర్ అనేది. అది ఒక పౌడర్, ఏదయితే నీళ్ళు కలిపినప్పుడు, ఒక జెల్ గా మారుతుంది, అది బ్రష్ నుండి జారదు లేదా అప్లికేషన్ తర్వాత మీ నుదిటిపై ప్రవహించదు. ఈ జెల్ కలర్ మీ హెయిర్‌ను మరియు 100% నెరుపును సమానంగాను కచ్చితంగాను కవర్ చేస్తుంది.

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్ వాడడం సురక్షితమేనా?

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్లో అమోనియా ఉండదు. ఎందుకు? అమోనియా హెయిర్ మీద చాలా కఠినమైనది. ఇది అసహ్యకరమైన వాసన కలిగి ఉంటుందని మాత్రమే కాదు, కానీ ఇది హెయిర్‌కు నష్టం కలిగించవచ్చు మరియు అమోనియా యొక్క కఠినమైన రసాయన ప్రభావం మీ హెయిర్ యొక్క వల్కలంలో ప్రోటీన్లు ఉండెంత లోతు వరకు చేరుతుంది. కాబట్టి మీరు ఒక అమోనియా ఆధారిత హెయిర్ కలర్ ఉపయోగించే ప్రతిసారి, ఇది మీ హెయిర్‌ను మరింత ప్రాణములేని మరియు పెళుసుగా ఉండెట్టు చేస్తుంది, మరియు హెయిర్ బలం తగ్గిపోడనికి దారి తీస్తుంది; క్లుప్తంగా, బలహీనమైన హెయిర్.

దీనికి విరుద్ధంగా, గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్, నీటి యొక్క పిహెచ్ స్థాయికి దగ్గరగా పనిచేస్తుంది, అందుచే ఇది ఇతర కలర్స్‌తో పోలిస్తే మీ హెయిర్ మీద చాలా మృదువైనదిగా ఉంటుంది.

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్ నా హెయిర్‌ని ఎలా కలర్ చేస్తుంది?

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్ పౌడర్ నీటితో కలిపినప్పుడు, ఇది ఒక జెల్‌గా రూపాంతరం చెందుతుంది.

ఈ జెల్ కల్ర్ పూర్వగామిలను మీ హెయిర్ షాఫ్‌ట్స్‌లోకి ప్రవేశించడానికి కొన్ని క్రియాశీల ఆక్సిజన్తో పాటు పనిచేస్తుంది. కలర్ పూర్వగాములు మరియు క్రియాశీలక ప్రాణవాయువు కలిసి కలర్‌గా మారుతాయి, ఏదయితే ఇప్పుడు మీ హెయిర్ షాఫ్‌ట్స్‌లో లాక్ చేయబడి ఉంది. మరియు జోడించిన 3 కండీషనర్ మీ హెయిర్‌ని మృదువుగాను మరియు మెరిసేట్టుగా చేయడానికి సహాయపడుతుంది.

నేను ఎందుకు సున్నితత్వ పరిక్ష తీసుకోవాలి?

హెయిర్ కలర్స్‌లో ఉండే కొన్ని ఇంగ్రిడియంట్స్‌కి, దుమ్ముకి, ఫైబర్స్‌కి లేక ఆహారానికి కొంత మంది సున్నితమైన వ్యక్తులకు ఎలర్జి వస్తుంది. మీరు వాడే ముందుగానే, మీకు ఆ కలర్ పడుతుందో లేదో తెలుసుకోవడం అనేది ఎల్లప్పుడూ మంచిది.

మీరు మీ హెయిర్ కలరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రతిసారీ 48 గంటల ముందు ఒక చర్మ సున్నితత్వ పరీక్షను సిఫార్సు చేస్తారు. మీరు చేయవలసిందల్లా ప్యాక్ సూచనలను అనుసరించండం. మీరు కలరెంటె వల్ల అలెర్జీ ఉంటే, అది దురద, ఎరుపు, వాపు, మొదలైనవాటి రూపంలో చూపవచ్చు. ఇటువంటి సందర్భంలో, ఈ కలరెంటెస్ వినియోగం నివారించడం ఉత్తమమైనది.

నా చర్మము లేక మాడు మీదనుంచి హెయిర్ కలర్ మరకలను ఎలా తొలగించాలి?

మీరు మీ హెయిర్‌ను కలర్ చేసుకునే ముందుగానే, మీ పాపిట్లో మరియు మీ చెవి చుట్టుతా పెట్రోలియం జెల్లీ లేదా నూనెను రాసుకోమని మేము సూచిస్తున్నాము. ఈ కలర్ నుండి మీ చర్మాన్ని రక్షించటానికి ఇది సహాయపడుతుంది. వేసుకునే సమయంలో చేతి గ్లవ్స్ ఉపయోగించడం తప్పనిసరి. ఒక హెయిర్ కలర్ బ్రష్ మీ చర్మం అంటుకోడం నుండి కలర్‌ను నిరోధిస్తుంది.
కలర్ మీ చర్మంకి నేరుగా తగిలితే, మీరు వెంటనే సబ్బు లేదా షాంపూ మరియు దూదిని ఉపయోగించడం ద్వారా దానిని తక్షణమే తుడిచివేయాలి. మరకలు ఎక్కువ అయితే కనుక, వాటిని సోప్ లేదా షాంపూతో బాగా కడిగి, యాంటిసెప్టిక్ ద్రవాన్ని ఉపయోగించి తుడిచేయాలి.

చర్మ సున్నితత్వ పరిక్ష ఎందుకు ముఖ్యము?

హెయిర్ కలర్స్‌లో ఉండే కొన్ని ఇంగ్రిడియంట్స్‌కి, దుమ్ముకి, ఫైబర్స్‌కి లేక ఆహారానికి కొంత మంది సున్నితమైన వ్యక్తులకు ఎలర్జి వస్తుంది. మీరు వాడే ముందుగానే, మీకు ఆ కలర్ పడుతుందో లేదో తెలుసుకోవడం అనేది ఎల్లప్పుడూ మంచిది. మీరు మీ హెయిర్ కలరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రతిసారీ 48 గంటల ముందు ఒక చర్మ సున్నితత్వ పరీక్షను సిఫార్సు చేస్తారు.
మీరు చేయవలసిందల్లా ప్యాక్ సూచనలను అనుసరించండం. మీరు కలరెంటె వల్ల అలెర్జీ ఉంటే, అది దురద, ఎరుపు, వాపు, మొదలైనవాటి రూపంలో చూపవచ్చు. ఇటువంటి సందర్భంలో, ఈ కలరెంటెస్ వినియోగం నివారించడం ఉత్తమమైనది.

3X కండీషనర్లు ఏమి చేస్తాయి?

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్ ప్రత్యేకంగా 3X కండీషనర్లు కలిగి ఉంటుంది, ఇది కలర్‌లో వేసుకుంటున్నప్పుడు చురుకుగా మీ హెయిర్‌లో కలుస్తుంది.

కాబట్టి మీరు కలర్ వేయడం పూర్తి చేసిన తర్వాత, మీ హెయిర్ మృదువుగా మరియు మెరుస్తున్న అనుభూతి పొందవచ్చు. ఈ కండీషనర్లు అద్భుతంగా సులభంగా శుభ్రం చేసుకునే అవకాశం అందిస్తాయి, దువ్వుకోవడం సులభం చేస్తాయి, చిక్కు తగ్గించడానికి మరియు మీ హెయిర్‌ను మొత్తంగా మరింతగా నిర్వహించుకోగలిగేట్టుగా తోడ్పడతాయి. తాజా మరియు ఆహ్లాదకరమైన సువాసన నిజంగా అదనపు మెరుపుగా అవుతుంది.

'10-నిమిషాల ఫార్ములా' అంటే ఏమిటి?

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్ కేవలం 10 నిమిషాలలో అందమైన షేడ్స్ను, సూపర్-ఫాస్ట్ గా అందిస్తుంది.

మీరు చెయ్యాల్సినదల్లా జెల్ రాసుకుని,తర్వాత 10 నిమిషాలు పాటు వదిలేయాలి. డెవలప్ అవ్వటానికి 30-40 నిమిషాలు తీసుకునే ఇతర హెయిర్ కలర్స్‌లా కాకుండా, ఇది చాలా వేగంగా డెవలప్ అవుతుంది.మొత్తానికి 10 నిమిషాలే పడుతునప్పుడు, మీ హెయిర్ కి కలర్ వేసుకోవడానికి మీ రోజులోని ముఖ్య గంటలను సిద్ధం చేసుకోవడం మరియు ప్రత్యేకంగా ప్లాన్ చేయడం ఎందుకు?

డైస్ మరియు కలర్స్ రెండూ వేరువేరా?

సాంకేతికంగా, 'డై' మరియు 'కలర్' అనేవి రెండూ ఒకటే అర్థం. ఇవి అంతర్గరంగా మార్చబడే పదాలుగా వాడతారు.

నేను సగం పొట్లాం వాడి మిగతాది తరువాత వాడడానికి ఉంచవచ్చా?

మా సాచెట్ల యొక్క పదార్థాలు ఖచ్చితమైన ఒక-సమయం కలరింగ్ అనుభవం కోసం రూపొందించబడ్డాయి. కలర్ మొత్తం పొందడానికి మీరు మొత్తం పాకెట్ పదార్థాలను ఉపయోగించాలని మేము సూచిస్తున్నాము. అలాగే, కలరెంట్ గాలితో కలిస్తే, అది కలర్ సామర్థ్యం కోల్పోయేట్టు చేస్తుంది, అందుకనే, మేము తిరిగి వినియోగపరచడాన్ని ప్రొత్సహించము.

నా హెయిర్ బ్లాక్ కలర్‌లో ఉంది. బ్రౌన్ షేడ్ వేసుకుంటే అది బ్రౌన్ కలర్‌లోకి మారుతుందా?

పూర్తిగా బ్లాక్ హెయిర్ నుంచి పూర్తిగా బ్రౌన్ కలర్‌కి మార్చడానికి బలమైన బ్లీచింగ్ అవసరం. అయితే, బ్లీచింగ్ అనేది జుట్టు షాఫ్ట్ మీద చాలా కఠినంగా ఉంటుంది మరియు దానిని బలహీనం చేస్తుంది. మేము గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్‌కు అమోనియాను అందుకే చేర్చలేదు.
ఏ కఠినమైన రసాయనాలు లేకుండా, గోడ్రెజ్ ఎక్స్పర్ట్ అడ్వాన్స్డ్ హెయిర్ కలర్ మీ బ్లాక్ హెయిర్ కలర్‌ను తేలికపరచకపోవచ్చు, అయితే ఖచ్చితంగా గుర్తించదగిన బ్రౌన్ కలర్‌ని ఇస్తుంది. 100% నెరుపుపై ఉపయోగించినట్లయితే, బ్రౌన్ షేడ్‌ను అందిస్తుంది.

ఎక్స్‌పర్ట్ బ్లాగ్

టిప్స్ & ట్రిక్స్

మీరు ఇంటి దగ్గర కలర్ వేసుకోడానికి మీకు అవసరమైయ్యే వస్తువులు

ఇంట్లో హెయిర్ కలరింగ్ ఆసక్తికరంగా ఉండవచ్చు కానీ చాలా జాగ్రత్త తీసుకోవాలి, చాలా సవాలుతో కూడుకున్నది.గొద్రెజ్ ఎక్స్‌పర్ట్ రిచ్ క్రెమ్ హెయిర్ కలర్‌తో, మీరు ఏ అవాంతరాలు లేకుండా ఇంట్లో సులభంగా మీ హెయిర్‌కు కలర్ వేయవచ్చు. వారి హెయిర్‌కు ఇంటిలో కలర్ వేసుకునేటప్పుడు, మనసులో ఉంచుకోవలసిన విషయాలు అనేవి ఒక జాబితాడు ఉన్నాయి, వాటిని క్రింద పరిశీలించండి. ఇక్కడ మీకు అవసరమైన…

టిప్స్ & ట్రిక్స్

ఎక్కువ సమయం ఉండిపోయే హెయిర్ కలర్

సెలూన్ నుండి సరియైన హెయిర్ కలర్‌తో నిష్క్రమించడం ప్రపంచాన్ని జయించినంత ఉత్సాహంగా ఉంటుంది. కానీ కొన్ని వారాలు మరియు ఒక రెండు షాపూ పూతల తరువాత, దాని స్వీయ రుపానికి ఇప్పుడు మీరు కలర్ యొక్క నీడతో మిగిలిపోతారు. కానీ అది అలా ఉండాల్సిన అవసరం లేదు. మీ కలర్ ఎక్కువ కాలం ఉండెందుకు మీరు వాడుకోతగ్గ కొన్ని సాధారణ ట్రిక్స్ ఇదిగో…

మా TVC కోసం చూడండి