న్యాచురల్ బ్లాక్

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ ఒరిజనల్

మా పౌడర్ ముందుగానే-కొలవబడ్డ సాచెట్లలో వస్తుంది. అంటే ఇంక లెక్కలేసుకోవడం లేదు అని. మా దగ్గర అంతా తగినంత నిష్పత్తిలో ఉన్నాయి. మీరు చేయాల్సినదంతా అలా కలపడం, పూయడం మరియు కడగడం, ఇది నిజంగా చాలా సులభం.

మల్టీ-అప్లికేషన్ ప్యాక్ : Rs. 17

Sachet:

ఇప్పుడే కొనండి

ఎక్స్‌పర్ట్ ఫీచర్స్

అమోనియా రహిత రక్షణ

అమోనియా రహిత లేక అమోనియా లేని కలర్స్, అమోనియా ఉన్న కలర్‌కి మల్లెనే అంత బలంగా మీ హెయిర్‌ను బ్లీచ్ మరియు పీచులా చేయడం చేయదు. మీ హెయిర్‌కి తక్కువగా నష్టానికి గురి చేస్తూ, అవి మీ హెయిర్‌లో అమోనియా యాసిడ్ సమతుల్యాన్ని ఉంచడంలో సహాయం చేస్తాయి. అమోనియా రహిత కలర్ ఎల్లాంటి వంటే ఎక్స్‌పర్ట్ రెంజ్ యొక్క హెయిర్ కలర్స్ మీ హెయిర్‌ను బలంగా ఉంచుతాయి, వాడడానికి *సురక్షితం మరియు మీ కురులకు అందాన్ని అరియు ఎక్కువ కాలం ఉండే షెడ్స్‌ని ఇవ్వవచ్చు.

అమోనియా రహిత రక్షణ

అమోనియా రహిత లేక అమోనియా లేని కలర్స్, అమోనియా ఉన్న కలర్‌కి మల్లెనే అంత బలంగా మీ హెయిర్‌ను బ్లీచ్ మరియు పీచులా చేయడం చేయదు. మీ హెయిర్‌కి తక్కువగా నష్టానికి గురి చేస్తూ, అవి మీ హెయిర్‌లో అమోనియా యాసిడ్ సమతుల్యాన్ని ఉంచడంలో సహాయం చేస్తాయి. అమోనియా రహిత కలర్ ఎల్లాంటి వంటే ఎక్స్‌పర్ట్ రెంజ్ యొక్క హెయిర్ కలర్స్ మీ హెయిర్‌ను బలంగా ఉంచుతాయి, వాడడానికి *సురక్షితం మరియు మీ కురులకు అందాన్ని అరియు ఎక్కువ కాలం ఉండే షెడ్స్‌ని ఇవ్వవచ్చు.

10 నిమిషాలు అంతే అయిపోతుంది

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ పౌడర్ హెయిర్ కలర్ అందమైన షేడ్స్ని ఇస్తుంది, చాలా త్వరితం. దీనికి పట్టేది కేవలం 10 నిమిషాలు అంతే.
దాని జెల్ ఫార్ములేషన్ కలరింగ్‌ని సులభం చేస్తుంది. కేవలం మీ హెయిర్‌కి కలర్ వేయడానికి మీ రోజులోని ముఖ్యమైన గంటలను కేటాయించుకుని,సిద్ధం చేసి మరియు ప్లాన్ చేసుకోవడం ఎందుకు? ఈ జెల్ కలర్, మిగతా హెయిర్ కలర్స్‌లా కాకుండా, కలరింగ్ తరువాత మిమ్మల్ని ఎక్కువ సమయం నిరీక్షిస్తూ ఉండనివ్వదు. ఈ జెల్ కలర్‌ని మీ హెయిర్ మీద రాసి మరియు 10 నిమిషాల వరకూ అలా వదిలేయండి. అది చాలా సులభంగా వదులుతుంది కూడా.
హెయిర్ కలరింగ్ అనేది ఇంత సులభంగా ఎప్పుడూ లేదు.

10 నిమిషాలు అంతే అయిపోతుంది

గోడ్రెజ్ ఎక్స్పర్ట్ పౌడర్ హెయిర్ కలర్ అందమైన షేడ్స్ని ఇస్తుంది, చాలా త్వరితం. దీనికి పట్టేది కేవలం 10 నిమిషాలు అంతే.
దాని జెల్ ఫార్ములేషన్ కలరింగ్‌ని సులభం చేస్తుంది. కేవలం మీ హెయిర్‌కి కలర్ వేయడానికి మీ రోజులోని ముఖ్యమైన గంటలను కేటాయించుకుని,సిద్ధం చేసి మరియు ప్లాన్ చేసుకోవడం ఎందుకు? ఈ జెల్ కలర్, మిగతా హెయిర్ కలర్స్‌లా కాకుండా, కలరింగ్ తరువాత మిమ్మల్ని ఎక్కువ సమయం నిరీక్షిస్తూ ఉండనివ్వదు. ఈ జెల్ కలర్‌ని మీ హెయిర్ మీద రాసి మరియు 10 నిమిషాల వరకూ అలా వదిలేయండి. అది చాలా సులభంగా వదులుతుంది కూడా.
హెయిర్ కలరింగ్ అనేది ఇంత సులభంగా ఎప్పుడూ లేదు.

ఎలా వాడాలి

 • Step - 1

  చర్మం యొక్క సున్నితత్వాపు పరిక్ష తీసుకోండి

  చర్మం మీద కొంచెం ఈ ప్రాడక్ట్ యొక్క చిన్న మొత్తాన్ని రాసీ ప్రతి ఒక్కసారి కూడా 48 గంటల ముందుగానే చర్మం యొక్క సున్నితత్వాపు పరిక్ష తీసుకోండి.

 • Step - 2

  చర్మం మీద మరకలు లేకుండా ఉంచుతుంది

  చర్మం మరకలు లేకుండా ఉండడానికి పెట్రోలియం జెల్లి లేక నూనె రాయండి.

 • Step - 3

  కలర్ సిద్ధం చేయండి

  ఒక లోహం కాని పాత్రలో లోహంతో చేయబడని చెంచాతో ఈ మొత్తం పౌడర్‌న్ని 25 ఏంఏల్ (5 టీచెంచాల) నీళ్ళతో కలపండి.

 • Step - 4

  ఎలా రాసుకోవాలి

  కడిగి మరియు ఆరబెట్టిన హెయిర్ పైన ఒక బ్రష్‌తో ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి.

 • Step - 5

  10 నిమిషాల వరకూ వదిలేయండి

  10 నిమిషాల వరకూ వదిలేయండి మరియు అప్పుడు హెయిర్‌ని నీళ్ళతో బాగా కడగండి.

తరచుగా ఆడిగే ప్రశ్నలు

డైస్ మరియు కలర్స్ రెండూ వేరువేరా?

సాంకేతికంగా, 'డై' మరియు 'కలర్' అనేవి రెండూ ఒకటే అర్థం. ఇవి అంతర్గరంగా మార్చబడే పదాలుగా వాడతారు.

నేను ఎందుకు సున్నితత్వ పరీక్ష చేసుకోవాలి?

హెయిర్ కలర్స్‌లో ఉండే కొన్ని ఇంగ్రిడియంట్స్‌కి, దుమ్ముకి, ఫైబర్స్‌కి లేక ఆహారాన్నికి కొంత మంది సున్నితమైన వ్యక్తులకు ఎలర్జి వస్తుంది. మీరు వాడే ముందుగానే, మీకు ఆ కలర్ పడుతుందో లేదో తెలుసుకోవడం అనేది ఎల్లప్పుడూ మంచిది.


మీరు మీ హెయిర్ కలరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రతిసారీ 48 గంటల ముందు ఒక చర్మ సున్నితత్వ పరీక్షను సిఫార్సు చేస్తారు. మీరు చేయవలసిందల్లా ప్యాక్ సూచనలను అనుసరించండం. మీరు కలరెంటె వల్ల అలెర్జీ ఉంటే, అది దురద, ఎరుపు, వాపు, మొదలైనవాటి రూపంలో చూపవచ్చు. ఇటువంటి సందర్భంలో, ఈ కలరెంటెస్ వినియోగం నివారించడం ఉత్తమమైనది.

నా చర్మము లేక మాడు మీంచి మరకలను ఎలా తొలగించను నేను?

మీరు మీ హెయిర్‌ను కలర్ చేసుకునే ముదుగానే, మీ పాపిట్లో మరియు మీ చెవి చుట్టుతా పెట్రోలియం జెల్లీ లేదా నూనెను రాసుకోమని మేము సూచిస్తున్నాము. ఈ కలర్ నుండి మీ చర్మాన్ని రక్షించటానికి ఇది సహాయపడుతుంది. వేసుకునే సమయంలో చేతి తొడుగులు ఉపయోగించడం తప్పనిసరి. ఒక హెయిర్ కలర్ బ్రష్ మీ చర్మానికి అంటుకోడం నుండి కలర్‌ను నిరోధిస్తుంది.

ఒకవేళ కలర్ మీ చర్మనికి అంటుకుంటే, మీరు వెంటనే సబ్బు లేదా షాంపూ మరియు దూదిని ఉపయోగించడం ద్వారా దానిని తక్షణమే తుడిచివేయాలి. మరకలు ఎక్కువ అయితే కనుక, వాటిని సోప్ లేదా షాంపూతో బాగా కడిగి, యాంటిసెప్టిక్ ద్రవాన్ని ఉపయోగించి తుడిచేయాలి.

చర్మ సున్నితత్వ పరీక్ష ఎందుకు ముఖ్యము?

ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు తరచూ హెయిర్ కలర్స్ సురక్షితంగా ఉపయోగిస్తారు. అయితే, అరుదైన సందర్భాలలో, హెయిర్ కలర్ ప్రాడక్టుల నుండి వచ్చే అలెర్జీ ఎప్పుడైనా మరియు ఏ దశలోనైనా రావచ్చును,పప్పులు, పాలు, వంగ, చేపలు, పీతలు మొదలైనవాటిలాగా,సాధారణంగా మనకు తెలిసిన అనేక ఇతర ఆహారపదార్థాలలాగానే ఈ అలర్జీలు కూడా రావచ్చు. చర్మ సున్నితత్వ పరీక్ష అనేది హెయిర్ కలర్ యొక్క ప్రతి అప్లికేషన్ ముందు జాగ్రత్త చర్యగా, సురక్షితమైన మరియు ఆహ్లాదకరమైన హెయిర్ కలర్ అనుభవాన్ని నిర్ధారించడం కోసం సాధారణ వినియోగదారులకు కూడా సిఫార్సు చేయబడింది.అన్ని భద్రతా సూచనలు మరియు జాగ్రత్తలు వివరాలు ప్యాక్లో ప్రస్తావించబడ్డాయి. చర్మంపై సున్నితత్వ పరీక్షను హెయిర్ మీద రాసుకోడానికి 48 గంటల ముందు చేయాలి.
పరీక్ష నిర్వహించడానికి, ముంజేయి లేదా చెవి యొక్క అంతర్గత ఉపరితలం వెనుక ఉన్న చిన్న చర్మ భాగాన్ని సబ్బు మరియు నీరు లేదా స్పిరిట్ ను ఉపయోగించి శుభ్రంచేయాలి. ముందుగానే శుభ్రపర్చిన చర్మంపై నీటితో 1 లేదా 2 చుక్కల పొడిని చిటికెడు కలిపి రాసుకోండి మరియు దాన్ని ఆరనివ్వండి. ప్రాడక్టుని 48 గంటల పాటు ఉంచి మరియు గమనించండి. పరీక్ష నిర్వహించిన ప్రాంతంలో ఎర్రగా మారటం, బర్నింగ్, దురద, మంట లేదా వాపు వంటి ఎటువంటి ప్రతిస్పందన లేనట్లయితే, ఈ ప్రాడక్ట్ హెయిర్ కలర్ ను జుట్టుపై వేసుకోవడం కోసం సురక్షితంగా ఉపయోగించవచ్చు.

హెయిర్ కలర్స్‌లో అమోనియా పాత్ర ఏమిటి?

అమోనియా, హెయిర్ కలర్‌లో, హెయిర్‌ను బ్లీచెస్ చేస్తుంది మరియు తంతువులు వాడిపోవడానికి కారణమవుతుంది, అందుచే కలర్ మరింత మెరుగవుతుంది. అందుకే హెయిర్ కలర్స్ చాలా ఎక్కువ అమోనియా కలిగి ఉంటాయి. అమోనియా హెయిర్ మీద చాలా కఠినంగా ఉంటుంది. ఇది అసహ్యకరమైన వాసన మాత్రమే కాదు, ఇది హెయిర్‌కు నష్టం కలిగిస్తుంది మరియు అమోనియా యొక్క కఠినమైన రసాయన ప్రభావం మీ హెయిర్ యొక్క వల్కలంలో ప్రోటీన్ల వంటి లోతైన చోటుకి చేరుతుంది. కాబట్టి ప్రతిసారి మీరు అమోనియా-ఆధారిత హెయిర్ కలర్ వాడినప్పుడు, మీ హెయిర్‌ను మరింత ప్రాణములేకుండా మరియు పెళుసుగా మారుతుంది మరియు హెయిర్ బలం తగ్గ్గుతుంది. క్లుప్తంగా, బలహీనమైన హెయిర్ ఏర్పడుతుంది. అది మీ కళ్ళు మరియు ముక్కులో మంట, చిరాకు వంటి వాటికి కారణమవ్వచ్చు.

నేను సగం పొట్లాం వాడి మిగతాది తరువాత వాడడానికి ఉంచవచ్చా?

మా సాచెట్ల యొక్క పదార్థాలు ఖచ్చితమైన ఒక-సమయం కలరింగ్ అనుభవం కోసం రూపొందించబడ్డాయి. కలర్ మొత్తం పొందడానికి మీరు మొత్తం పాకెట్ పదార్థాలను ఉపయోగించాలని మేము సూచిస్తున్నాము. అలాగే, కలరెంట్ గాలితో కలిస్తే, అది కలర్ సామర్థ్యం కోల్పోయేట్టు చేస్తుంది, అందుకనే, మేము తిరిగి వినియోగపరచడాన్ని ప్రొత్సహించము.

నేను ఎంత తరచుగా నా హెయిర్‌ని కలర్ చేసుకోవాలి?

మీ హెయిర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, మూలాల దగ్గర నెరుపు కన్పిస్తుంటుంది. చాలా మంది సాధారణంగా ప్రతి 4-6 వారాలకోసారి హెయిర్‌ను కలర్ చేస్తారు. కానీ ఇది హెయిర్ పెరుగుదల, కడగడం, పని స్వభావం మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ చెంపల దగ్గర నెరుపు చూడటం మొదలుపెట్టినప్పుడు, అది కలర్‌కి సమయం అని అర్థం.

ఎక్స్‌పర్ట్ బ్లాగ్

టిప్స్ & ట్రిక్స్

హెయిర్ కలర్ గురించి ఉన్న అనుమానాలు పొగొట్టడం

మీ హెయిర్ కలరింగ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ దాన్ని సరైన దశలో నిర్ణయించలేకపోతున్నారా? మీకు కావలసింది మార్పు కానీ మీ మనస్సులో మిలియన్ల కొద్ది ప్రశ్నలు చోటు చేసుకుంటున్నాయా? ఇది చదివిన తరువాత, మీరు చేయాల్సిందల్లా గోద్రెజ్ ఎక్స్‌పర్ట్స్ రేంజ్ నుండి అద్భుతమైన షేడ్‌ని ఎన్నుకోవడం.   అపోహ 1: మీ హెయిర్‌కు కలర్ వేసిన వెంటనే షాంపూ చేయడం మంచిది. మీ…

మా TVC కోసం చూడండి