చిక్ మెస్సి బన్ DIY హెయిర్‌స్టైల్

ఈ వివాహ సీజన్‌లో ఒక చిక్ ఆప్‌డూ ప్రయత్నిద్దామని చూస్తున్నారా? మేము మీకోసం అది ఎలా చేసుకోవచ్చో వివరణతో వచ్చాము! ఈ మెస్సీ బన్ అనేది మీరు ఇంటి దగ్గరే కేవలం కొన్ని నిమిషాలలో సృష్టించుకోతగ్గ ఒక సాధారణ చిక్ కేశాలంకరణ. ఈ లుక్‌ని ఎలా సృష్టించాలి అనేదాని కోసం మా DIY టుటోరియల్ చూడండి.

కరో #షాదికితయారి (#ShaadiKiTaiyaari) గోద్రేజ్ ఎక్స్‌పర్ట్ రిచ్ క్రెమ్తో.