స్టయిలిస్ట్ బ్రైడెడ్ క్రౌన్ DIY హెయిర్‌స్టైల్

హజరుకావడానికి ఒక వివాహం ఉందా ఏ హెయిర్ స్టైల్‌ ప్రదర్శించాలో నిర్ణయించుకోలేకపోతున్నారా? మీకు సహాయం చేయడానికి మేమిక్కడున్నాం. మీ అందమైన దుస్తులన్నింటి మీద ఈ సులభమైన అలాగే స్టైలిష్ తలకట్టు జడ పరిపూర్ణం చేస్తుంది. ఈ లుక్‌ని ఎలా సృష్టించాలి అనేది తెలుసుకోవడానికి DIY బ్రైడేడ్ క్రౌన్ టుటోరియల్ చూడండి.

కరో #షాదికితయారి (#ShaadiKiTaiyaari) గోద్రేజ్ ఎక్స్‌పర్ట్ రిచ్ క్రెమ్తో.

Latest Stories

టిప్స్ & ట్రిక్స్

భారతదేశంలో మహిళలకు ఉత్తమమైన బెస్ట్ హెయిర్ కలర్ ను ఎలా ఎంచుకోవాలి

హెయిర్ డైయింగ్ లేదా హెయిర్ కలరింగ్ అనేది బెస్ట్ హెయిర్ కలర్ ను మార్చడం చాలా కాలం నుండి ఉంది. కారణాలు ఏమంటే గ్రే హెయిర్ ని కవర్ చేయడానికి లేదా మీ రూపంలో కొత్త మార్పు తీసుకురావడానికి కావచ్చు, ఏది…

ట్రెన్‌డ్స్

2020 లో భారతీయులకు బెస్ట్ హెయిర్ కలర్ ఐడియాస్

మీరు టీవీ స్క్రీన్‌లో మీకు ఇష్టమైన సెలబ్రిటీలను, మంత్రముగ్దులను చేసే వాళ్ల హెయిర్ షేడ్స్‌ను చూస్తున్నారా?.... మరియు వారిలాంటి అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టును పొందాలను కుంటున్నారా?.. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియదా?... మీరు కోరుకున్నటువంటి ఫలితాన్ని పొందడానికి ముందుగా…